బుల్లితెరపై ఎంటర్టైన్ మెంట్ షోలను ప్రెజెంట్ చేయడంలో ఓంకార్ స్పెషలిస్ట్ అనే సంగతి తెలిసిందే. తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తెరమీదకు తీసుకొస్తుంటారు. అలాగే ఓంకార్ నిర్వహించే టీవీ షోలకు తానే హోస్ట్ గా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోలలో ‘ఇస్మార్ట్ జోడి-2’ ఒకటి. సెకండ్ సీజన్ గా ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రాం ఫినాలేకి దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ఇస్మార్ట్ జోడిలుగా సెలబ్రిటీ జంటలు చాలానే […]
ఫిల్మ్ డెస్క్- ప్రముఖ కొరియోగ్రాఫర్ అమ్మా రాజశేఖర్ తెలుసు కదా. ఆయన కేవలం డ్యాన్స్ డైరెక్టర్ మాత్రమే కాదు, పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇక పలు డ్యాన్స్ షోలకు జడ్జ్ గా కూడా వ్యవహరించారు. అమ్మ రాజశేఖర్ ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు, ఉన్నది ఉన్నట్లు చెబుతారనే పేరు ఉంది. ఈ మధ్య బిగ్ బాస్ రియాల్టీ షోలో అమ్మ రాజ శేఖర్ తన కుటుంబం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. అమ్మా, […]