సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే నటీ, నటులు అన్ని పాత్రలు చేయాల్సి ఉంటుంది. కొన్ని మూవీల్లో బోల్డ్ గా నటించాలి. మరికొన్ని చిత్రాల్లో చెల్లిగా, తల్లిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాల్సి వస్తుంది. కాదు నేను ఇలాంటి పాత్రలే చేస్తానని కూర్చుంటే ఇక ఆ నటీ, నటుడి సినీ కెరీర్ ప్రమాదంలో పడినట్లే. ఇలాంటి హద్దులు చెరిపేస్తానంటోంది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ సోయగం. దాంతో ఈ […]
సినిమా ఇండస్ట్రీలో ఏం జరిగినా సోషల్ మీడియాలో పెద్ద చర్చలకు దారి తీస్తుంది. వారి సినిమా హిట్ అయినా, ఫట్ అయినా, కలెక్షన్లు వచ్చినా, రాకపోయినా చర్చలు జరగాల్సిందే. అక్కడితో ఆగితే పర్లేదు.. వారి వ్యక్తిగత జీవితాలపై కూడా చర్చ, సామాజిక మాధ్యమాల్లో రచ్చ జరగాల్సిందే. ఏ భామ ఎవరితో డేటింగ్ చేస్తోంది? ఎవరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు? ఎవరు ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు? ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇప్పుడు […]