ఈ రోజుల్లో మార్కెట్లో ప్రతి పదార్థం కల్తీ అవుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కల్తీ దందా కొనసాగుతూ.. మనుషుల ప్రాణాలను హరిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా WHO హెచ్చరికలు జారీ చేసింది.
ఆడవాళ్ల దుస్తులపై కామెంట్లు చేయటం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. ఆడవారిపై అత్యాచారాలు.. దాడులు జరగటానికి వారు వేసుకునే దుస్తులే ప్రధాన కారణమని కొంతమంది బాహాటంగానే చెప్పుకొచ్చారు. అలా కామెంట్లు చేసిన వారిలో ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల రోడ్డుపై వెళుతున్న మహిళల దుస్తులపై కామెంట్లు చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. తాజాగా, దుస్తులు సరిగా వేసుకోలేదన్న కారణంతో ఓ యువతిపై కొందరు యువకులు దాడి చేశారు. వందల సంఖ్యలో ఉన్న […]
సోషల్ మీడియా వినియోగం వల్ల ఎన్ని లాభాలున్నాయో.. నష్టాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ఒకప్పుడు ప్రతిభ ఉన్నవారికి గుర్తింపు దక్కాలంటే చాలా సమయం పట్టేది. అంత ఒపికగా ఎదురు చూసినా.. అవకాశాలు లభిస్తాయా అంటే నమ్మకంగా చెప్పలేని పరిస్థితులు ఉండేవి. కానీ సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ప్రతిభావంతులు ఎక్కడ ఉన్నా సరే.. వారికి సత్వరమే తగిన గుర్తింపు లభిస్తుంది. రాత్రికి రాత్రే స్టార్స్‌గా ఎదుగుతున్నారు. అయితే సోషల్ మీడియా వల్ల ఉపయోగంతో పాటు నష్టాలు […]
రెండు మనసులను ఒకటిగా కలిపి వేడుక పెళ్లి. అలాంటి పెళ్లి వేడుకలో వరుడు, వధువు కుటుంబాలు సందడిగా ఉంటాయి. ఇదే సమయంలో తమ వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేసి అందరిలో హుషారు పెంచుతారు కొందరు పెళ్లి కూతుర్లు. అలా తన పెళ్లి వేడుకల్లో ఓ వధువు ఉత్సాహంగా ఓ పాటకు డ్యాన్స్ చేసింది. అంతే వరుడు కోపంతో ఊగిపోయి.. వెంటనే విడాకులు ఇచ్చేశాడు. ఈ ఘటన ఇరాక్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇరాక్ రాజధాని బాగ్ధాద్ లో […]