ఐపీఎల్ 2022 ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానుంది. కాగా ఈ సీజన్ కోసం ఆటగాళ్ల మెగా వేలం త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని జట్లు రిటెన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను వెల్లడించాయి. ఒక రిటెన్షన్ తర్వాత మిగిలిన ఆటగాళ్ల నుంచి ఐపీఎల్ 2022లో కొత్తగా వస్తున్న రెండు జట్లు లక్నో, అహ్మాదాబాద్ ఫ్రాంచైజ్‌లు చేరో ముగ్గురు ఆటగాళ్లను మెగా వేలానికి ముందు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఆరుగురు ఆటగాళ్లు వేలానికి […]
స్పోర్స్ట్ డెస్క్- బీసీసీఐకి కాసుల వర్షం కురిసింది. రెండు కొత్త ఫ్రాంచైజీల ద్వార ఏకంగా 12,715 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అహ్మదాబాద్, లక్నో కేంద్రాలుగా రెండు కొత్త జట్లు చేరినట్టు సోమవారం బీసీసీఐ ప్రకటించింది. దీంతో 2022 సీజన్ ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ, ఇన్వెస్టిమెంట్ అడ్వైజరీ సంస్థ అయిన సీవీసీ క్యాపిటల్ పార్ట్ నర్స్ 5625 […]