ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఫ్రాంచైజీలు సన్నాహాలు మొదలుపెట్టేశాయి. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనున్న మెగా వేలంలో ఎవరిని తీసుకోవాలన్న విషయంపై క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త కోచ్, కెప్టెన్ల పైనా నెమ్మదిగా క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీమ్ కెప్టెన్ గా ఈ సారి ఎవరు ఉండబోతున్నారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తే ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ […]
ఈ మధ్య ఐపీఎల్ లో యువ క్రికెటర్లు తమ సత్తా చాటుతున్నారు. గత సీజన్ విషయానికొస్తే వెంకటేష్ అయ్యర్, రుతరాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సైతం వీరు మెరుపులు మెరిపిస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటికే హ్యాట్రిక్ సెంచరీలు సాధించి సెలక్టర్స్ ద్రుష్టిని ఆకర్షించాడు. ఇక ఈ ట్రోఫీలో తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ కూడా తన సత్తా చాటుతున్నాడు. తాజాగా హిమాచల్ ప్రదేశ్తో […]