బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 వేలంలో అనుకోని అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆక్షనీర్ హుగ్ ఎడ్మెడేస్ కళ్లు తిరిగి పడిపోయారు. ఈ క్రమంలో ఎడ్మెడేస్ కు వెంటనే చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని సమాచారం. హుగ్ ఎడ్మెడేస్ కు విశ్రాంతి ఇవ్వడంతో.. ప్రస్తుతం అతడి స్థానంలో చారు శర్మ ఆక్షనీర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం నెటిజనులు ఆక్షనీర్ హుగ్ ఎడ్మెడేస్ గురించి తెలుసుకునేందకు ఆసక్తి కనబరుస్తున్నారు. […]
బెంగుళూరు వేదికగా నేడు, రేపు(శని, ఆదివారం) ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. మొత్తం పది జట్లు, 590 మంది ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొననున్నారు. నేడు చాలా మంది ఆటగాళ్లు ఏఏ జట్లతో చేరనున్నారో తేలిపోనుంది. ఏ ఆటగాడిపై కాసుల వర్షం కురవనుందో, ఏ ఆటగాడికి నిరాశ తప్పదో కూడా తేలిపోనుంది. కాగా ఈ వేలాన్ని టీవీ వీక్షకులు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో ప్రత్యేక్షప్రసారం చూడొచ్చు. హాట్స్టార్లో కూడా లైవ్ చూడొచ్చు. ఉదయం 11 గంటలకు వేలం […]