SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ipl Auction 2022 Auctioneer Collapsed Who Is Hugh Edmeades

IPL 2022: ఎవరీ హుగ్‌ ఎడ్మెడేస్‌? అతని శాలరీ ఎంతంటే?

  • Written By: Dharani
  • Published Date - Sat - 12 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL 2022: ఎవరీ హుగ్‌ ఎడ్మెడేస్‌? అతని శాలరీ ఎంతంటే?

బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ 2022 వేలంలో అనుకోని అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆక్షనీర్‌ హుగ్‌ ఎడ్మెడేస్‌ కళ్లు తిరిగి పడిపోయారు. ఈ క్రమంలో ఎడ్మెడేస్‌ కు వెంటనే చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని సమాచారం. హుగ్‌ ఎడ్మెడేస్‌ కు విశ్రాంతి ఇవ్వడంతో.. ప్రస్తుతం అతడి స్థానంలో చారు శర్మ ఆక్షనీర్‌ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం నెటిజనులు ఆక్షనీర్‌ హుగ్‌ ఎడ్మెడేస్‌ గురించి తెలుసుకునేందకు ఆసక్తి కనబరుస్తున్నారు. అతడు ఎవరు.. అతడి వేతనం ఎంత వంటి తదితర వివరాల కోసం గూగుల్‌ లో సర్చ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో హుగ్‌ ఎడ్మెడేస్‌ కు సంబంధించిన వివరాలు.

OMG .. Britain’s Hugh Edmeades 😳 IPL Auction collapsed #IPLAuction #IPLMegaAuction2022 pic.twitter.com/QbNafj6kJM

— Smiley Kapoor (@Smileycap) February 12, 2022

ఇది కూడా చదవండి : భారీ ధర పలికిన దేవదత్త్‌ పడిక్కల్‌! ఊతప్ప, రైనాకు షాక్‌

2018లో బీసీసీఐ ఐపీఎల్‌ వేలం నిర్వాహకుడిగా హుగ్‌ ఎడ్మెడేస్‌ ని నియమించింది. రిచర్డ్‌‌ మాడ్లీని స్థానంలో బీసీసీఐ హుగ్‌ ఎడ్మెడేస్‌ ని 2018లో ఆక్షనీర్‌ గా నియమించింది. ఇక రిచర్డ్‌ మాడ్లీ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆక్షనీర్‌ గా వ్యవహరించాడు. ఆక్షనీర్‌ గా ఎడ్మెడేస్‌ కు 35 సంవత్సరాల అనుభవం ఉంది. అంతేకాక అతడు ప్రపంచవ్యాప్తంగా 2,500 కంటే ఎక్కువ వేలంపాటలకు నాయకత్వం వహించాడు. బ్రిట్ అంతర్జాతీయ ఫైన్ ఆర్ట్, క్లాసిక్ కార్స్‌ వంటి సంస్థల వేలం మాత్రమే కాక పలు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వేలం పాటలకు ఎడ్మెడేస్‌ ఆక్షనీర్‌ గా వ్యవహరించాడు. అతడి కెరీర్‌ లో ఇప్పటి వరకు 2.7 బిలియన్ పౌండ్ల మొత్తానికి విలువైన ఆటగాళ్లను, వస్తువులను వేలం వేసాడు.

Hope Hugh Edmeades is well.#IPLAuction pic.twitter.com/cRH0e2o6iz

— CricTracker (@Cricketracker) February 12, 2022

 పెయింటింగ్స్, ఫైన్ ఫర్నీచర్, సిరామిక్స్, ఫిల్మ్‌లు, స్పోర్ట్స్ మెమోరాబిలియాలతో కూడిన వేలంపాటలలో ఎడ్మెడేస్‌ కు అనుభవం ఉంది. రిచర్డ్‌ మాడ్లీ తర్వాత మెగా ఈవెంట్‌ను నిర్వహించే గౌరవం పొందిన రెండవ వ్యక్తిగా ఎడ్మెడేస్‌ నిలిచాడు. ఇక ఐపీఎల్‌ లాంటి మెగా ఈవెంట్‌ కు ఆక్షనీర్‌గా వ్యవహరిస్తున్నందుకు గాను ఎడ్మెడేస్‌ వేతనం లక్షల్లోనే ఉంటుందని సమాచారం.

ఇది కూడా చదవండి : రైనాని కొనకపోవడానికి ధోని కారణమా?

Tags :

  • ipl auction
  • IPL Auction 2022
  • IPL Auction 2022 Live
  • Sports News
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

  • Tilak Varma: నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    Tilak Varma: నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Prithvi Shaw: కారణం లేకుండా నన్ను జట్టు నుండి తప్పించారు: పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు

    Prithvi Shaw: కారణం లేకుండా నన్ను జట్టు నుండి తప్పించారు: పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు

  • Prithvi Shaw: వన్డే వరల్డ్ కప్ రేస్ లో పృథ్వీ షా? డేంజర్ జోన్ లో గిల్

    Prithvi Shaw: వన్డే వరల్డ్ కప్ రేస్ లో పృథ్వీ షా? డేంజర్ జోన్ లో గిల్

  • హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

    హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam