ఇంగ్లాండ్ స్టార్ బెన్ స్టోక్స్ ఎంత టాలెంటడ్ ప్లేయర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ స్టార్ ఆటగాడిని సాగనంపే ప్రయత్నం చేస్తన్నారనే టాక్ వినిపిస్తుంది.
టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుబ్మన్ గిల్ తన ఐపీఎల్ కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టును వీడే యోచనలో గిల్ ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.