మనిషి జీవితాన్ని నడిపేది డబ్బు. బతకడానికి గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో.. డబ్బు కూడా అంతే ముఖ్యం. ప్రస్తుత కాలంలో డబ్బు లేకపోతే అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదు. ఆఖరికి తినాలన్నా, తాగాలన్నా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుత కాలంలో చాలామందికి ఖర్చులకు సరిపడా వేతనం లభించడం లేదు. వచ్చే జీతం డబ్బులు ఇల్లు గడవడానికే సరిపోవడం లేదు. మరి అలాంటప్పుడు.. పెద్ద ఎత్తున సేవింగ్స్ అంటే కష్టమే. ఇలాంటి […]
ఇటీవల హైదరాబాద్ నగరంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఓ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇపుడు మైక్రోసాఫ్ట్ ఇండియా ముందుకు వచ్చింది. ఈ కేంద్రాన్ని రూ.1500 కోట్ల వ్యయంతో నెలకొల్పనున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వంతో ఆ సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యయాలు తక్కువగా […]