క్రికెట్.. చూడటానికి మంచి వినోదాన్ని పంచే క్రీడ. కానీ.., గ్రౌండ్ లో ఆడేవాళ్ళకి మాత్రం ఒత్తిడి ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ టెన్షన్ తట్టుకోలేక చాలా మంది క్రికెటర్స్ ఆటకి దూరమైన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ ట్రెస్కోథిక్ ఇలా టెన్షన్ భరించలేక ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి తప్పుకున్నాడు. మరో ఇంగ్లీష్ బాట్స్మెన్ ట్రాట్ కథ కూడా ఇదే. ఇక మొన్నటికి మొన్న స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఆట నుండి […]