ఏపీలో అభివృద్ధి కుంటుపడుతుంది.. పరిశ్రమలు ఏవి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం లేదు.. ప్రభుత్వ విధానాల వల్ల వచ్చిన పరిశ్రమలు వెనక్కు వెళ్లాయి… రాష్ట్రం అప్పులపాయ్యింది.. రోజు ఉదయం లేచింది మొదలు.. రాత్రి వరకు ప్రతిపక్షాలు పదే పదే వల్లేవేసే మాటలు ఇవే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ.. వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నప్పటికి కూడా ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం ఆపడం లేదు. ఇక సంక్షేమ […]
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుబడింది.. పరిశ్రమలు తిరిగి వెళ్లిపోతున్నాయి… అసలు రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలు, పారిశ్రామిక పెట్టుబడులు రావడం లేదంటూ విపక్షాలు పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన పరిశ్రమలు అన్ని తమ ప్రభుత్వ హయాంలో వచ్చినవే అని.. పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ వెనకబడిందంటూ విష ప్రచారం చేస్తున్న విపక్షాలు తాజా నివేదికలు చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నాయి. […]