భారతదేశం వేదికగా రోడ్ సేఫ్టీ సిరీస్ 2022 టోర్నీ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో ఆడుతున్న టీమిండియా లెజెండ్స్.. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న యువ ఆటగాళ్ల కంటే అద్భుతంగా ఆడుతున్నారు. వీళ్ల ఆట ముందు వయసు కూడా చిన్నబోయింది. సచిన్ తన క్లాస్ ఆటతో గత రోజులను గుర్తు చేస్తూంటే.. టీమిండియా డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో విరుచుకుపడుతున్నాడు. అతడి ప్రస్తుత ఆటని చూస్తుంటే.. ఇంగ్లాండ్ పై బాదిన […]
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భారత్ లెజెండ్స్ విజయయాత్ర కొనసాగుతోంది. కుర్రాళ్ల ఆటకు ఏమాత్రం తీసిపోకుండా లెజెండ్స్ ఆడుతున్న తీరు అద్బుతం. వీరి ఆట చూస్తుంటే.. అరె.. వీరు రిటైర్ కాకుంటే బాగుండే అనిపిస్తోంది. తాజాగా ఇంగ్లాండ్ లెజెండ్స్ తో జరిగిన మ్యాచ్ లో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 15 ఓవర్లకు కుదించారు. ఇక ఈ మ్యాచ్ లో ఇండియా లెజెండ్స్.. ఇంగ్లాండ్ లెజెండ్స్ ను 40 పరుగులతో చిత్తు చేసింది. ఆల్ […]