ట్రాఫిక్ కష్టాలతో ఇబ్బందులు పడుతున్న నగర వాసులకు శుభవార్త అందుతోంది. దగ్గరలోనే దశాబ్దాల నాటి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు నగర జిహెచ్ఎంసి అధికారి కీలక ప్రకటన చేశారు. ఏంటా శుభవార్త..? వాస్తవంగానే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయా..? అన్నది ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర ప్రభుత్వంపై యుధ్దం ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలుకు సంబందించి తెలంగాణ సర్కార్ కు, సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య వివాదం చలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇదిగో ఇటువంటి సమయంలో యాసంగిలో వరిసాగుపై రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంబనకు తెలంగాణ సీఎం కేసీఆర్ చెక్ పెట్టేందుకు సన్నద్దమయ్యారు. కేంద్ర ప్రభుత్వంతో ఢీ కొట్టేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయలేమని మోడీ సర్కార్ చెబుతుంటే, ఇక్కడి బీజేపీ […]
హైదరాబాదులోని ఇందిరా పార్క్ అందరికీ తెలిసే ఉంటుంది. దోమలగూడ ప్రాంతంలో ఉండే ఈ పార్క్ నిత్యం సందర్శకుల తాకిడితో కళకళలాడుతూ ఉంటుంది. అన్నీ వర్గాల ప్రజలు ఇందిరా పార్క్ వద్ద సరదాగా కాస్త సమయాన్ని గడపడానికి ఇష్టపడుతుంటారు. అయితే.., ఇలాంటి ఇందిరా పార్క్ వద్ద తాజాగా ఓ వివాదాస్పద బ్యానర్ దర్శనం ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద “పెళ్లి కాని జంటలకు పార్కులోకి ప్రవేశం లేదు. ఇట్లు… పార్క్ మేనేజ్ మెంట్ […]