స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తమ అభిమాన జట్టు ఆటగాడు ఫోరో.. సిక్సో కొడితే మనమే కొట్టినంతగా సంబరపడిపోతాం. అ దే అవుటైతే నిరాశగా ఉండిపోతాం. అంతేకదా అందరు అభిమానులు చేసేది! అని అనుకోవచ్చు. కానీ మనకు ఏ మాత్రం సంబంధంలేని మ్యాచ్ కు వెళ్లి.. మన శత్రు దేశానికి సంబంధించిన ఆటగాడు అవుటైతే.. అది మనకూ ఆనందమే. ఈక్రమంలోనే ఓ పాక్ అభిమానికి భారత అభిమాని దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. సిక్స్ కొడితే కాలర్ ఎగరేసిన […]
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ గానీ లేదా మరేదైనా మ్యాచ్ గానీ వర్షం కారణంగా ఆలస్యం అవ్వటం చూశాం. లేదా రద్దు అవ్వడం చూశాం. కానీ భారత్-విండీస్ ల మధ్య జరిగిన రెండో టీ20 మాత్రం విచిత్రమైన కారణంతో మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. దాంతో ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈక్రమంలో దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. సాధారణంగా గల్లీ క్రికెట్ లో ఒకరి వస్తువులు అంటే బ్యాట్ కానీ […]