రేపు (ఆదివారం) భారత్ పాకిస్థాన్ జట్లు ఆసియా కప్ ఫైనల్ ఆడేందుకు రెడీ అయిపోయాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
శ్రీలంక వేదికగా ప్రేమ్ దాస్ స్టేడియంలో భారత్ ఏ, పాకిస్థాన్-ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచులో ఒక అద్భుతం చోటు చేసుకుంది. పాక్ కి షాకిస్తూ భారత్ ప్లేయర్ పట్టిన ఒక గ్రేట్ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా మారింది.