ప్రసుత్త కాలంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో.. దాన్ని.. నిలుపుకోవడం, రెట్టింపు అయ్యే మార్గాలు చూడటం అంతకన్నా ఎక్కువ ముఖ్యం అయ్యింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నో రకాల పథకాలున్నాయి. అయితే ఇలాంటి పథకాల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఆ తర్వాత భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే పొదుపు పథకాలను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ క్రమంలో ఎలాంటి రిస్క్ లేకుండా.. నమ్మకంగా ఆదాయం ఇచ్చే పథకాల్లో పోస్టాఫీస్ స్కీమ్‌లు ముందు వరసులో ఉంటాయి. అలాంటి ఓ […]
వాట్సాప్.. ఇప్పుడు ఎవరి స్మార్ట్ ఫోన్‌లో చూసినా ఈ యాప్ ఖచ్చితంగా ఉండాల్సిందే.. ఉంటుంది కూడా. కేవలం చిట్ చాట్ చేయడానికే కూండా.. బిజినెస్ కార్యకలాపాలకు కూడా ఈ యాప్ తప్పనిసరి అయ్యింది. వాట్సాప్.. వినియోగంలోకి రాకముందు మెసేజ్ చేయాలంటే చార్జీలు ఉండేవి. మెసేజ్ చేస్తే చాలు.. రూపాయో, రూపాయన్నారో కట్ అయ్యేవి. లేదంటే మెసేజ్ లకు సంబంధించి స్పెషల్ రీచర్జ్ లు చేపించాల్సి వచ్చేది. వీటన్నిటికీ చెక్ పెడుతూ.. 2009లో బ్రెయిన్ ఆక్టాన్, జాన్ కౌమ్ […]
తీవ్రమైన వ్యాధులను నివారించేందుకు ఔషధ మొక్కల మార్కెటింగ్ వేగంగా విస్తరించింది. కరోనా కష్టకాలంలో సహజ ఉత్పత్తులకు భారీ డిమాండ్ పెరిగింది. చాలా మంది భారతీయులు ఇంటి చిట్కాలను ఉపయోగించి వైరస్ బారిన పడకుండా రోగ నిరోధకశక్తిని పెంచుకున్నారు. మార్కెట్‌లో ఔషధ మొక్కలతో తయారైన ఉత్పత్తులకు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఔషధ మొక్కలను ప్రస్తుతం ఆయుర్వేద మరియు సిద్ధ ఔషధాలలో బాగా ఉపయోగిస్తున్నారు. గుజరాత్‌లోని దాంగ్ జిల్లా రైతులు ఇప్పుడు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు. ఇక్కడి […]