రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎ, ఇ, డి, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. హానికారక సూక్ష్మ క్రిములను మనలోని రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా ఎదుర్కోవడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకనే మనం తీసుకునే ఆహారపదార్ధాల్లో అవి ఉండేలా చూసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలకు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడిన […]
స్పెషల్ డెస్క్- కరోనా ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో అందరికి తెలిసిందే. ఇప్పటికీ ఇంకా కరోనా భయం పోలేదు. ఎందుకంటే రెండు వేవ్ లతో ప్రపంచాన్ని అల్లాడించిన కరోనా.. మళ్లీ ధర్డ్ వేవ్ ద్వార విరుచుకుపడనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ధర్డ్ వేవ్ ఎంత మేర ఉపద్రవాన్ని కలిగిస్తుందోనని అంతా వణికిపోతున్నారు. ఇక కరోనాకు ఇప్పటి వరకు నిర్ధిష్టమైన మందు లేదని చెప్పవచ్చు. ఓ వైపు కరోనాకు ఔషదాన్ని కనుగొనే పనిలో ఉంటూనే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న […]