‘జబర్దస్త్’ అనగానే కామెడీ స్కిట్లతో పాటు జోడీలు కూడా గుర్తొస్తాయి. అసలు ఎవరు ఎవరితో కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తారనేది తెలీదు. కాకపోతే అందరిలో బాగా ఫేమస్ అయింది మాత్రం సుధీర్-రష్మీనే. వీళ్లిద్దరి మధ్య లవ్ ఉందా, నిజంగా పెళ్లి చేసుకుంటారా అనేది పక్కనబెడితే.. సుధీర్, జబర్దస్త్ షోలో ఉన్నన్ని రోజులు ఈ జంట బాగా ఎంటర్ టైన్ చేసింది. వీళ్ల తర్వాత వచ్చినవాళ్లలో ఇమ్ము-వర్ష జోడీ.. కాస్తలో కాస్త ఫేమ్ తెచ్చుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సీరియల్స్ […]
తెలుగు బుల్లితెరపై ‘జబర్ధస్త్’ కామెడీ షో అంటే భారత దేశంలో ఉన్న తెలుగు వారే కాదు విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం బాగా అభిమానించే ప్రోగ్రామ్. కామెడీ స్కిట్స్ చేస్తూ కడుపుబ్బా నవ్వుల పువ్వులు పూయిస్తూ టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్‌ను పొందుతున్న ప్రోగ్రామ్ ‘జబర్ధస్త్’ కామెడీ షో. ఇక జబర్ధస్త్ తో పరిచయం అయిన యాంకర్లు అనసూయ, రష్మిలు బాగా ఫేమస్ అయ్యారు. జబర్ధస్త్ అనగానే సుడిగాలి సుధీర్, రష్మీ లక్ ట్రాక్ గురించే […]