గాలే వేదికగా పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ విచిత్రకరమైన రీతిలో అవుట్ అయ్యాడు. అతను అవుట్ అయిన విధానంపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇమామ్ ఉల్ హక్ బద్దకంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజుమామ్ ఉల్ హక్‌ను మించిపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీలంక నిర్దేశించిన 342 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ ఓపెనర్లు […]
ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమి కంటే ‘కింగ్’ కోహ్లి ఫామ్‌పైనే క్రీడా వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతోందంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు పరుగుల యంత్రంగా పేరుగాంచిన విరాట్ కోహ్లి.. ప్రస్తుతం విషమ దశను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా కెప్టెన్సీ చేజారిన తర్వాత కోహ్లి పరిస్థితి దిగజారిందనే చెప్పవచ్చు. దీంతో కోహ్లీ ప్రదర్శనపై విదేశీ ఆటగాళ్లు, మాజీ క్రికెటర్స్.. ఒకరివెంట ఒకరు స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పాక్ క్రికెటర్, ఇంజమామ్ ఉల్ హక్ మేనల్లుడు ఇమామ్ ఉల్ హక్ […]
వెస్టిండీస్ టూర్ ఆఫ్ పాకిస్థాన్ లో భాగంగా రెండో వన్డేలో పాక్ 120 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. 276 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన వెస్టిండీస్.. 155 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇంత భారీ తేడాతో వెస్టిండీస్ పై మ్యాచ్ గెలిపించినా కూడా.. బాబర్ అజామ్ ను […]