దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే ఆలోచనలు చేస్తుంటారు. టాలీవుడ్ లో చాలామంది రియల్ ఎస్టేట్ బిజినెస్ లో దిగిన నటీనటుల్ని చూస్తున్నాం. ఇక ఉత్తరాది హీరోయిన్లయితే చాలామంది నిర్మాణ రంగంలోకి దిగుతుంటారు, మరికొందరు బొటిక్ లు, ఇతర బిజినెస్ లతో కాలక్షేపం చేస్తుంటారు. లేటెస్ట్ గా గోవా బ్యూటీ ఇలియానా కూడా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇకపై ఇదే తన ఆల్టర్నేట్ కెరీర్ అవుతుందని చెప్పుకొచ్చింది ఇలియానా. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా, సక్సెస్ […]
ఫిల్మ్ డెస్క్- అందాల సుందరి ఇలియానా గత కొన్నాళ్లుగా సినిమాలు లేక ఖాళీగా ఉంటోంది. వచ్చిన ఒకటి అరా సినిమా ఆఫర్లు కూడా అంత ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్స్ రావడం లేదట. దీంతో చాలా కాలంగా దిగులుతో ఉన్న ఈ గోవా బ్యూటీ త్వరలోనే డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మధ్య మన తెలుగు హీరోయిన్స్ అక్కినేని సమంత, తమన్నా డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టేశారు. సామ్ జామ్ అనే టాక్‌షో ద్వారా సమంత, లెవన్త్ […]