ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారా? సమస్యల నుంచి గట్టెక్కడానికి లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఇంట్లో కూర్చొనే క్షణాల్లో ఈజీగా లోన్ పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం తప్పక చదవాల్సిందే.
బెట్టింగ్ మోజులో పడి ఉద్యోగమిచ్చిన సంస్థకే కుచ్చుటోపి పెట్టాడు ఓసంస్థ ఉద్యోగి. తమ సంస్థకు చెందిన 14.40 కిలోల బంగారాన్ని మరో సంస్థలో కుదువ పెట్టి రూ.3.30 కోట్లతో బెట్టింగ్ కు పాల్పడిన నిందితుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. దమ్మాయిగూడ ఐఐఎఫ్‌ఎల్ గోల్డ్ లోన్ సంస్థలో తోట రాజ్‌కుమార్ అనే ఉద్యోగి.. బంగారం భద్రపర్చే వాల్ట్ ఆపరేషన్ నిర్వహిస్తుంటాడు. ఇటీవల ఐఐఎఫ్‌ఎల్ సంస్థలో ఆడిట్ నిర్వహించగా.. దమ్మాయిగూడ బ్రాంచ్ కు సంబంధించి దాదాపు 14.40 కిలోల […]