ఇడుపులపాయ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్దంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇప్పటి వరకు సీఎం జగన్, షర్మిల తారసపడే సందర్భం రాకపోవడంతో, ఇద్దరి మధ్య సంబంధాలు ఏంటన్నది ఎవరూ బయటకు చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు ఇడుపులపాయలో జగన్, షర్మిల ఇద్దరూ ఉండటం ఒకేరోజు తండ్రికి నివాళులు అర్పించనుండటంతో అన్నాచెల్లి కలుసుకోవడానికి ఇంతకు మించిన మంచి సమయం ఉండదు. అన్నాచెల్లి కలిసి ఒకే ఫ్రేమ్‌లో నిలబడితే వైఎస్సా్ర్ ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయన్న […]
హైదరాబాద్- తెలంగాణలో ఈ రోజు మరో రాజకీయ పార్టీ ఆవిర్బవించబోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజఖేశర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావానికి సర్వం సిద్ధమైంది. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ నగర్ లోని జేఆర్ సీ కన్వేన్షన్ సెంటర్ లో ఆమె తన పార్టీ పేరును ప్రకటించనున్నారు. షర్మిల పెట్టబోయే పార్టీ పేరు వైఎఎస్ ఆర్ తెలంగాణ పార్టీ గా నామకరణం చేశారు. కొత్త పార్టీ పేరును ప్రకటించడంతో […]