నేటికాలంలో చాలా మంది యువకులు తమ పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చేసుకోవాలని కోరుకుంటుంది. అయితే కొందరు మాత్రం అమ్మాయి నుంచి ఎంత కట్నం వస్తుంది. వారికి ఆస్తులు ఏ మాత్రం ఉన్నాయి అనే లెక్కలు వేసుకుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం విభిన్నంగా.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే పని చేశాడు.
నేటికాలంలో ప్రేమ పేరుతో అమ్మాయిలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. కొందరు ప్రేమ పేరుతో అమ్మాయిల వెంటపడి వారిని వేధిస్తారు. అలాంటి వేధింపులను ఎదిరించి కొందరు యువతులు ధైర్యంగా నిలబడతారు. మరికొందరు భయంతో ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని అర్థాంతరంగా ముగిస్తారు. తాజాగా ఓ యువతి కానిస్టేబుల్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహరాపూర్ కి చెందిన దొంగ దొంగరి […]