తమ అభిమాన క్రికెటర్ల మ్యాచ్ ను చూడ్డానికి అభిమానులు ఎంత దూరమైన వెళ్తారు. అయితే క్రికెట్ పై ఉన్న పిచ్చి ప్రేమతో చెట్లపైకి ఎక్కి తమ ప్రాణాలను పనంగా పెట్టి మ్యాచ్ చూశారు ఓ దేశానికి చెందిన క్రికెట్ అభిమానులు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
క్రికెట్ మ్యాచ్ లో బ్యాటర్ ను అవుట్ చేసినప్పుడు బౌలర్ సంబరాలు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో బ్యాటర్ ను అవుట్ చేసిన బౌలర్ గ్రౌండ్ లో చేసిన విన్యాసాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.