అందరూ ఐపీఎల్ బిజీలో ఉంటే.. ఐర్లాండ్ యంగ్ క్రికెటర్ ఏకంగా కోహ్లీ స్థానానికి టెంటర్ పెట్టేశాడు. దాటేశాడు కూడా. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో అద్బుత సెంచరీతో సత్తా చాటిన పంత్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో రిషభ్ పంత్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 52వ స్థానానికి చేరుకున్నాడు. ఇదే ఇంగ్లండ్‌పై 55 బంతుల్లో 71 పరుగులు చేసిన పాండ్యా 8 స్థానాలు ఎగబాకి 42వ స్థానంలో నిలిచాడు. ఇక ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేలో కెరీర్ బెస్ట్ నమోదు చేసిన పాండ్యా(4/24) బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 25 స్థానాలు […]