సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారానికి గురై, హత్యకు గురైన ఆరేళ్ళ చిన్నారి కుటుంబసభ్యులను ఈ రోజు ఉదయం ములుగు శాసనసభ్యురాలు సీతక్క పరామర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో మందు, గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని అని అన్నారు. హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఇటీవల ఆరేళ్ల బాలిక తమ పక్కింట్లో విగతజీవిగా కనపడిన విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబాన్ని ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. వినాయక చవితి […]
నగరాల్లో దోమల లార్వా అభివృద్ధి విపరీతంగా పెరిగిందని, గరిష్టంగా హైదరాబాద్ లో 46శాతం ఉందని తెలిపింది.కరోనా మహమ్మరి తగ్గుముఖం పట్టిందో లేదో జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు చుట్టుముడుతున్నాయి.ఈ లెక్కన నగర వాసులకు డెంగ్యూ ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క హైదరాబాద్ కాకుండా మిగతా జిల్లాల్లోనూ ఇది పెరిగిందని, ప్రతీ జిల్లాలో 10% పెరిగినట్లు చెబుతున్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లు, హైదరాబాద్ లోని ఫీవర్, నీలోఫర్, ఉస్మానియా మొదలగు ఆస్పత్రుల్లో డెంగ్యూ కిట్లు సిద్ధం […]
హైదరాబాద్ వాసులకు శుభవార్త. దేశంలోనే తొలి పూర్తిస్థాయి వైఫై నగరం – హైదరాబాద్!!. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికి ఇంటర్నెట్ అనేది చాలా ముఖ్యం. అది లేకపోతే ఆండ్రాయిడ్ మొబైల్ ఉండటం కూడా వేస్టే. అయితే వాటిపై దృష్టి సారించిన ప్రభుత్వం హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త చెప్పింది. నగరంలో ఏ మూలకు వెళ్లిన ఇంటర్నెట్ సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకుంది. నగరం అంత వైఫై హాట్ స్పాట్స్ ఏర్పాటు చేయనున్నారు. నగరం నలుమూలలా […]