హైదరాబాద్- తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిసింది. బీజేపీ పార్టీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నుంచి బల్మూరి వెంకట్ హుజూరాబాద్ ఎన్నికల బరిలో ఉన్నారు. నవంబర్ 2న హుజూరాబాద్ ఎన్నిక ఫలితం వెలువడనుంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారన్నదానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి […]
తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయాలు బాగా వేడెక్కి పోతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ కి గుడ్ బాయ్ చెప్పి బీజేపీ కండువ కప్పుకున్నారు. దాంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఇటీవల తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికతోపాటు ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ ముప్పైన ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ వెల్లడించింది. దాంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయ పార్టీలు అన్ని హుజూరాబాద్ పై […]
పొలిటికల్ డెస్క్- తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు హుజూరాబాద్ చుట్టూ తిరుగుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరగబోతోంది. ఈమేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వనుండగా, అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. ఇక నవంబర్ 2న ఓట్ల లెక్కింపు తరువాత ఫలితాన్ని ప్రకటించనున్నారు. ఈ మేరకు ఎప్పటికే అన్ని రాజకీయ పార్టీలు హోరా హోరిగా ప్రచారం […]