హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు ధర్మం వైపే నిలబడ్డారని.. కేసీఆర్ అహంకారం, డబ్బు, మద్యం సీసాలను తిప్పికొట్టారని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ పాల్పడినటువంటి నీచపు రాజకీయాలను తాను ఎన్నడూ చూడలేదని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ నేతలు వందల కోట్లు ఖర్చు పెట్టారు. దళిత బంధు పెట్టినా ప్రజలను నన్ను గెలిపించారు. ఓటు వేయకపోతే దళిత బంధు నిలిపేస్తామని […]
కరీంనగర్- తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లకు గాను టీఆర్ఎస్కు 503 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 159 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 35 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 14 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 22 రౌండ్లలో హుజరాబాద్ ఉప ఎన్నికల […]