ఈ మద్య కాలంలో రాజకీయ నేతలు తమ మానవత్వాన్ని చాటుకుంటూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. రోడ్డు పై ప్రమాదానికి గురి అయిన వారిని తమ సొంత కారులో ఆసుపత్రికి తరలించి మరీ వారి ప్రాణాలు కాపాడుతున్నారు. టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మానవత్వాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం వెంకటాపురం వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో […]
సాధారణంగా బ్యాంకు లో రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించకపోతే బ్యాంకు వారు ఆస్తులు జప్తు చేస్తారన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో బ్యాంకు అధికారులు ఎవరి మాట వినరు అన్న విషయం తెలిసిందే. కానీ ఓ చోట రికవరీ కోసం వెళ్లిన బ్యాంకు ఉద్యోగులు రుణం తీసుకున్న వ్యక్తి దీనావస్థ చూసి వారే పూర్తిగా రుణం చెల్లించే బాధ్యత తీసుకున్నారు.. అంతే కాదు ఆ వ్యక్తికి ఇంటినిర్మాణానికి డబ్బులు కూడా ఇచ్చారు. కేరళలోని కోజికోడ్ జిల్లా […]