ప్రపంచమంతా ఇప్పుడు కేజీఎఫ్-2 సినిమా గురించే మాట్లాడుకుంటుంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన KGF-2 భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫస్ట్ షో నుండే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటిరోజే కేజీఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. కేజీఎఫ్ ఛాప్టర్-1 కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ […]
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇపుడు మరో ప్రమాదం పొంచి ఉంది వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వరుణుడి ఉగ్రరూపానికి తిరుమల సైతం భీతిల్లింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రజలు వింత శబ్దాలతో హడలిపోయారు. ఇళ్లలోంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. ఈ శబ్దాలు భూమిలోంచి వస్తున్నట్టు గుర్తించారు. […]