ప్రేమంటే అంటే ఏంటో తెలియని వయసులో కొంతమంది తప్పటడుగులు వేస్తున్నారు. ఆకర్షణను ప్రేమగా పొరబడి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ యువకుడు తనతో పాటు రానందన్న కారణంతో తన ప్రియురాలిని చంపటానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, చిక్కబల్లాపూర్ జిల్లాలోని చింతామణికి చెందిన మంజునాథ అనే యువకుడు టిక్‌టాక్‌లో రీల్స్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే అతడికి హొసకోటెకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం […]
పెళ్లయి రెండేళ్లు.. ఇద్దరి దాంపత్య బంధానికి గుర్తుగా ఆ జంటకు ఓ పండంటి బాబు పుట్టాడు. ఆ బాబును చూసుకుని మురిసిపోతూ.. ఈ జన్మకు ఇది చాలు అనుకుంది ఆ ఇల్లాలు. అయితే, భర్త మాత్రం బరి తెగించాడు. పరాయి మహిళల మీద మోజుతో భార్యను హింసించేవాడు. అదనపు కట్నం తీసుకురావాలని కొట్టేవాడు. ఈ నేపథ్యంలో భర్త వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటు తన బిడ్డను కూడా తీసుకుని చెరువులో దూకి చనిపోయింది. […]