ఏ వాహనమైన అడ్డు వస్తే కొట్టడానికి తప్పితే హారన్ కంటూ ఒక ప్రత్యేకత ఏమీ ఉండదు. కానీ రైలు హారన్ అలా కాదు. హారన్లలో 11 రకాలు ఉన్నాయి. ఈ 11 రకాల హారన్లు ఒక్కో దానికి సంకేతంగా ఉంటాయి.
ఈ భూప్రపంచంలో అనేక వింతలు విశేషాలు ఉన్నాయి. కొన్ని వింతలు వినోదాన్ని కలిగిస్తే మరికొన్నిమాత్రం ఆలోచనలను, భయాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా అప్పుడెప్పుడో బ్రహ్మం గారు కాలజ్ఞానం లో చెప్పిన విధంగా నిజ జీవితంలో ఎన్నో ఘటనలు జరగడం ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణం కంటే కొన్ని జీవరాసులు విచిత్రంగా జన్మించడం లాంటివి కూడా జరిగింది. అయితే ఇలాంటివి జరిగినప్పుడు ఇక యుగాంతం వచ్చేసింది అని చెబుతూ ఉంటారు. ఇలాంటి ప్రచారమే మళ్ళీ మొదలైంది. ముస్లింలు […]