త్వరలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి.. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు అధికార పార్టీ పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు.
వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఇబ్బందికర ఘటన ఎదురైంది. పాదయాత్ర చేస్తున్న ఆవిడపై అకస్మాత్తుగా తేనెటీగల గుంపు దాడికి దిగింది. యాదాద్రి జిల్లాలోని మోట కొండూరు మండలం నుంచి పాదయాత్రగా ఆత్మకూరుకు వెళ్తున్నారు. దుర్గసానినపల్లి వద్ద చెట్టుకింద ఆగి, గ్రామవాసులతో ముచ్చటించారు. ఆ సమయంలో తేనెటీగల గుంపు ఒక్కసారిగా చెట్టుకింద ఉన్న షర్మిల బృందంపై దాడికి దిగాయి. ఆ దాడి నుంచి షర్మిల క్షేమంగా బయటపడ్డారు. ఇదీ చదవండి: పంటను కాపాడేందుకు ఎలుగుబంటిని కాపలా […]
ప్రకృతి నుంచి వచ్చే ఒక అద్భుతమైన ఔషధం తేనె అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.తేనె తీయగా ఉండడంతోపాటు, తేనెను చాలా మంది వంటకాల్లో, ఆయుర్వేదంలో కూడా బాగా వినియోగిస్తూ ఉంటారు. తేనెను రోజుకో స్పూను తాగితే, ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఎన్నో ఔషధాల్లో వినియోగిస్తున్న తేనెను రోజూ స్వీకరిస్తే క్యాన్సర్‌తో పాటు, గుండె జబ్బుల ప్రమాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనెను ఆహారంగా తీసుకోవడం ద్వారా అథ్లెట్లలో సామర్థ్యం మరింతగా పెరుగుతుందట. అంతేకాదు, అల్సర్ తదితర గ్యాస్ సంబంధిత రోగాలను […]