ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. తొలి మంత్రవర్గం మొత్తాన్ని రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే. పాత, కొత్త కలయికలతో రెండో మంత్రివర్గాన్ని ప్రకటించారు. సోమవారం వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గ జాబితాలో పాతవారు 11 మందికి, కొత్త వారు 14 మందికి అవకాశం కల్పించారు. కొత్త మంత్రివర్గంలో నగరి ఎమ్మెల్యే రోజాకు కూడా అవకాశం లభించింది. దీనిపై రోజా ఇప్పటికే సీఎం జగన్‌కి కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. అంతేకాక మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తుండటంతో.. ఇకమీదట […]
భారత్ లో జరుగుతున్న అత్యాచారాలపై కొందరు నేతలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆలానే తాజాగా గుజరాత్ హోంమంత్రి దేశంలో లో అత్యాచారాలపై సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో జరుగుతున్న అత్యాచారాలకు ఫోన్లే కారణం అంటూ గుజరాత్ హోం మంత్రి, బీజేపీ నేత హర్ష్ సంఘవి ఆరోపించారు. ఇప్పుడు హర్ష్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. గుజరాత్ లోని సూరత్ లో జరిగిన ఓ కార్యక్రమంలో హోం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఫోన్ల్ […]