రోహిత్ శర్మ అలియాస్ హిట్‌మ్యాన్ తాజాగా ఓవల్ స్టేడియంలో నాలుగో టెస్టులో శతకం బాదిన విషయం తెలిసిందే. 2013 సంవత్సరం టెస్టుల్లో అరంగేట్రం చేసినా ఇప్పటివరకు రోహిత్ శర్మ విదేశాల్లో శతకం బాదలేదు. ఇదే హిట్‌మ్యాన్‌కు తొలి ఓవర్‌సీస్ శతకం కావడం విశేషం. మొత్తం 256 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో రోహిత్ శర్మ 127 పరుగులు సాధించాడు. అందరూ రోహిత్ బ్యాటింగ్ చూసి ఫిదా అయిపోయారు. కానీ, ఆ శతకం సాధించడం వెనుక […]
టీమిండియా డాషింగ్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్‌లో 15 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన 8వ భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచాడు. ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో ఈ ఫీట్ చేశాడు హిట్ మ్యాన్. సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, సెహ్వాగ్, అజహరుద్దీన్.. రోహిత్ […]