ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఒక భాషలో విడుదలై హిట్ అయిన సినిమాలను కొద్దిరోజుల గ్యాప్ తర్వాత వేరే భాషలో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇలా గతంలో కూడా ఎన్నో సినిమాలు విడుదలవ్వడం చూశాం. ముఖ్యంగా ఏ భాషలోనైనా స్ట్రయిట్ సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేశాక.. సినిమా ఫలితాన్ని బట్టి డిసైడ్ అవుతుంటారు మేకర్స్. ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సీతారామం‘ విషయంలో కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు దర్శకనిర్మాతలు. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ ని […]
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “ఆచార్య” మూవీ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. తొలి సారి మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఫుల్ లెంగ్త్ రోల్ లో స్కీృన్ షేర్ చేసుకోబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చాలాసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను కూడా చిత్ర యూనిట్ పూర్తి చేసుకుంది. […]