సినీ ఇండస్ట్రీలో అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది సెలబ్రిటీల మధ్య హిందీ భాషా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ల మధ్య మొదలైన ఈ హిందీ భాషా వివాదంలో మెల్లగా ఒక్కొక్కరు వచ్చి చేరుతున్నారు. తాజాగా ఈ వివాదంలో ప్రముఖ నటి సుహాసిని కూడా వచ్చి చేరారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. యాక్టర్స్ అన్నాక అన్ని భాషలు నేర్చుకోవాలని అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం సుహాసిని […]
Sonu Sood: హిందీ భాషపై ట్విటర్ వేదికగా కొనసాగిన అజయ్ దేవ్‌గణ్ వర్సెస్ కిచ్చ సుదీప్ వార్‌కు తెరపడింది. ‘‘ హిందీ రాష్ట్ర భాష కాదు’’ అని అనటంలో తన అర్థం వేరని కిచ్చ సుదీప్ వివరణ ఇవ్వటంతో గొడవ పెద్దది కాకుండా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో రియల్ హీరో సోనూసూద్ హిందీ భాష వివాదంపై స్పందించారు. తన అభిప్రాయాన్ని అందంగా చెప్పి అందరి మనసును గెలుచుకున్నారు. గురువారం ఆయన ఓ నేషనల్ మీడియాతో హిందీ భాష వివాదంపై […]