హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. స్రీట్ నంబర్ 5లో రోడ్డు పది అడుగుల మేర గొయ్యి పడింది. అప్పుడే అటుగా ఇసుక లోడ్ తో వెళ్తున్నమినీ ట్రక్ అందులో కూరుకుపోయింది. రోడ్డు ఒక్కసారిగా ఓ వైపుకు ఒరుగుతుండటంతో వాహన దారులు, స్థానికులు ఆందోళన చెందారు. రోడ్డు మీద గొయ్యి పడి, వాహనం అందులో కూరుకుపోవడంతో రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందిగా మారింది. కాగా, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదు. […]
ఈ రోజుల్లో అందమైన అమ్మాయి కంటికి కనిపిస్తే చాలు కొందరు మగాళ్లు మాయమాటలు చెప్పి తమ వైపుకు తిప్పుకుంటారు. ఇక ప్రేమా, దోమా అంటూ చెప్పులు అరిగేలా వెంట తిరిగి చివరికి తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటారు. అంతటితో ఆగుతారా అంటే అదీ లేదు. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం అంటూ రెండు సినిమా డైలాగులో వదిలి శారీరక కోరికలు తీర్చుకుని చివరికి కాదు పొమ్మంటున్నారు. సరిగ్గా ఇలాంటి మార్గంలోనే అడుగులేశాడో కీచక డాక్టర్. చేయాల్సినవి […]