పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో ఉత్కంఠంగా సాగిన రెండో వన్డేలో భారత జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో విఫలమైనా భారత బ్యాటర్లు పట్టుదలతో ఆడి ఇండియాకు విజయాన్ని అందించారు. 312 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రేయాస్ అయ్యర్ (63), సంజూ శాంసన్ (54)తో పాటు చివర్లో అక్షర్ పటేల్ (35 బంతుల్లో 64 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో భారత్ ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌లో 2-0తో […]
టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ 2022 ఫుల్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. మూడో వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్‌లో టీమిండియా చెలరేగడంతో విజయం నల్లేరు మీద నడక అయ్యిందనే చెప్పాలి. మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఐదో టెస్టులో ఓటమి మినహా.. టీ20 సిరీస్, వన్డే సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్, 2023 వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా నుంచి ఇలాంటి […]