ఈ మధ్య కాలంలో అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు జనారణ్యంలోకి వస్తున్నాయి. ఊర్లలో వన్యమృగాలను చూసి జనాలు భయంతో పరుగులు తీస్తున్నారు. అంతేకాక మరికొన్ని సందర్భాలో పొల్లాలో పనులు చేసుకుంటున్న రైతులపై మీద కూడా పులు, చిరుతలు దాడులు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనల్లో చాలా మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇలా క్రూర జంతువుల వల్ల ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా అనేకం వెలుగులోకి వచ్చాయి. అడవులకు ఆనుకొని ఉంటున్న గ్రామాల్లో చిరుతలు, ఏనుగులు, పులులు, ఎలుగుబంట్లు.. […]
స్పెషల్ డెస్క్– హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ డ్రగ్ కంపెనీ సంస్థల్లో ఐటీ అధికారులు జరిపిన సోదాలు సర్వత్రా ఆసక్తిరేపుతున్నాయి. ఈ ఐటీ సోదాల్లో భారీ మొత్తంలో నగదు దొరకడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. సాధారనంగా ఇలాంటి ఐటీ దాడుల్లో అక్రమాస్తులు ఎక్కువగా బయటపడుతుంటాయి. కానీ.. డ్రగ్ కంపెనీ సంస్థల్లో జరిగిన ఐటీ దాడుల్లో పెత్త మొత్తంలో నగదు దొరకడం గమనార్హం. సంస్థలో ఇన్ కంటాక్స్ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా నగదు దొరికింది. ఈ ఐటీ దాడుల్లో […]