ఈ నెలలోనే టాలీవుడ్ అగ్ర హీరో శర్వానంద్ ఓ ఇంటి వాడయ్యాడు. రక్షితా రెడ్డిని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నాడు. అలాగే మెగా ఫ్యామిలీలో ఆరడుగుల అందగాడు వరుణ్ తేజ్- నటి లావణ్య త్రిపాఠి ఈ నెలలోనే ఎంగేజ్ మెంట్ చేసుకోనున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ నటి
బాలీవుడ్ లో మరో బ్యూటీఫుల్ జోడీ పెళ్లికి రెడీ. కొన్నిగంటల్లో కియారా అడ్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రా జంట.. ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనుంది. రాజస్థాన్ జైసల్మేర్ లోని సూరజ్ గడ్ ప్యాలెస్ ఈ వేడుకకు వేదిక. గత రెండు రోజుల నుంచి పెళ్లి హడావుడి సాగుతోంది. ఇరుకుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు, సినీ సెలబ్రిటీలు.. ఇలా చాలామంది అతిథులు ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నారు. ఇక గత రెండో రోజుల నుంచి అంతా కూడా ధూమ్ ధామ్ గా జరుగుతోంది. […]
ఇప్పుడు సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల హడావుడి నడుస్తోంది. మొన్నటి మొన్న నాగశౌర్య ఓ ఇంటి వాడు కాగా, టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్లలో ఒకరైన శర్వానంద్ ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. మరో యువ నటుడు వరుణ్ తేజ్ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని తండ్రి నాగబాబు చెప్పారు. అలాగే అభిమానులు ఎదురు చూస్తున్న డార్లింగ్ ప్రభాస్ పెళ్లి త్వరలోనే అంటూ ఓ కబురు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. కేవలం హీరోలే కాదండీ హీరోయిన్లు కూడా […]