ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న చిత్రం ఏదైనా ఉందా అంటే అది ఆర్ ఆర్ ఆర్. అన్ని అనుకున్నట్లు జరిగితే.. జనవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ ఒమిక్రాన్ భయం, పెరుగుతున్న కరోనా కేసుల ఫలితంగా దేశ వ్యాప్తంగా ఆంక్షలు అమల్లో ఉండటంతో.. మేకర్స్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం విడుదలను వాయిదా వేశారు. దీనిపై చెర్రీ, తారక్ అభిమానులే కానీ సినీ ప్రియులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ […]
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. అలా వచ్చిన వారసులు అతికొద్ది మందే సక్సెస్ సాధిస్తున్నారు. ఇక హీరో మాధవన్ తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న నటుడు. ఆయనకంటు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రొమాంటిక్ హీరో నుంచి విలక్షణ నటుడిగా టర్న్ తీసుకున్న ఆర్ మాధవన్ ఈ మద్య విలన్ పాత్రల్లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆర్ మాధవన్ క్రీడలపై ఫోకస్ పెట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. […]