99 పరుగుల వద్ద అంపైర్ తప్పుడు నిర్ణయంతో అవుట్ అయినా.. ఎదురు చెప్పకుండా ఎంతో కూల్‌గా వెళ్లిపోయే క్రికెటర్ ఎవరంటే అందరు ముక్తకఠంతో చెప్పే పేరు సచిన్ టెండూల్కర్. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో వివాదరహిత ఆటగాడిగా సచిన్‌కు పేరుంది. జెంటిల్‌మెన్ గేమ్ క్రికెట్‌కే వన్నె తెచ్చిన ఆటగాడు సచిన్. ప్రత్యర్థి ఆటగాళ్లు కావాలని కవ్వించినా కూడా ఎంతో శాతంగా సెంచరీలతోనే సమాధానం ఇచ్చే సచిన్‌కు పసికూన జింబాబ్వే ఆటగాడు మాత్రం విపరీతమైన కోపం తెప్పించాడు. […]