రక్తదానం చేస్తే బలహీనపడి, నీరసించిపోతారు. శ్రమతో కూడిన కష్టమైన పనులు చేసుకునేవారు ఇంతకుముందులా పనిచేసుకోలేరనే అపోహలు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నాయి. కరోనా కష్టకాలంలో రక్తదాతలు ముందుకొస్తున్నారు. అయితే వారందరినీ కలిపే ఓ వారధిగా, వారికో ప్లాట్ ఫాం కల్పించాలని ఆలోచించింది ఓ అమ్మాయి. రియాగుప్తా చెన్నై చెట్టినాడు అకాడెమీ ఆఫ్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్‌లో మూడో ఏడాది చదువుతోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్‌మీడియా ద్వారా తెలిసినవాళ్లకు కొందరికి బెడ్స్, ఆక్సిజన్ సౌకర్యాన్ని అందేలా సాయం చేసేది. […]
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పోయినట్లే పోయిన మహమ్మారి మరోసారి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. ఏడాది కాలంగా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి. కోట్ల మందికి సోకి లక్షల మంది ప్రాణాలను బలికొంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండో దశలో కోవిడ్ మహమ్మారి ప్రభావం టాలీవుడ్‌పై తీవ్రంగా ఉంది. కనీసం ప్రతీరోజూ ఒక సెలబ్రిటీ అయినా కరోనా బారినా పడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తిని మాత్రం అరికట్టలేకపోతున్నారు. […]
సోనూసూద్ ఈ పేరును దేశం అంత సులువుగా మారిపోదు. కరోనా సమయంలో ప్రేజలకు అండగా నిలిచి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సోనూసూద్. వేల మంది వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చి వారి పాలిట దైవంగా మారాడు. ఓవైపు కరోనా పై యుద్ధం చేస్తూ నిత్యం సామాన్యులకు సేవలను అందిస్తూ వైద్యసిబ్బందికి కూడా తానే సాయం చేస్తున్నాడు సోనూసూద్. గతేడాది కాలంగా తనకు చేతనైంది సాయం చేస్తూ ప్రతి ఒక్కరికి కాదనకుండా సేవలు అందిస్తూనే ఉన్నాడు. ఈ […]