దేశంలో యువత ఎక్కువగా ఆసక్తి కనబరిచే గేమ్ అనగానే గుుర్తుకు వచ్చేది క్రికెట్. అందుకే ఆదివారంతో పాటు ఏదైనా సెలవులు వస్తే చాలు క్రికెట్ ఆడేందుకు మొగ్గు చూపుతుంటారు. బ్యాట్, బాల్ తీసుకుని ఖాళీ మైదానాలు, చిన్న చిన్న గల్లీలోనూ ఆడేస్తుంటారు. ఇలా గల్లీలో ఆడి.. ఆ తర్వాత టీమ్ ఇండియాకు సెలక్ట్ అయి సత్తా చాటిన బ్యాట్ మెన్స్ అనేక మంది ఉన్నారు. వారిలోభారత మాజీ కెప్టెన్ ధోనీ ఒకరు. హెలికాఫ్టర్ షాట్స్ కొట్టడంలో ఆయన ప్రసిద్ధుడు. అయితే ఓ బాలిక ఆయన్ను మరిపిస్తోంది.
ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి గెలుపును నమోదు చేసుకుంది. ఈ సీజన్లో తొలి నాలుగు వరుస ఓటముల తర్వాత బలమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై భారీ విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. కానీ.. బ్యాటింగ్‌లో కూడా మూడు చూడచక్కటి ఫోర్లతో అలరించాడు. అంతకాక టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సృష్టించిన హెలికాప్టర్ షాట్‌ను ఆడాడు సిరాజ్. ఆ షాట్‌ను […]
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని క్రికెట్ ప్రపంచానికి ఒక కొత్త షాట్‌ను పరిచయం చేశాడు. దాని పేరే ది హెలికాప్టర్ షాట్. కచ్చితమైన యార్కర్ బంతులను కూడా సిక్సులుగా మార్చే ఆ షాట్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ షాట్ అందరూ ఆడలేరు. కొందరు మాత్రమే ఆడే ధైర్యం చేస్తారు. తాజాగా ఐపీఎల్ 2022 సీజన్లో లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా హెలికాప్టర్ షాట్ […]