సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే.. మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తుంటాయి. ఆ మద్య ఓ రైల్వే స్టేషన్ లో తల్లి చనిపోయిన విషయం తెలియ ఒక చిన్నారి ఆమె వడిలో ఆడుకుంటూ అమ్మా లే అంటూ లేపడం చూసిన వారి హృదయాలు చలించిపోయాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాంటి ఘటనే రాజస్థాన్ లో చోటు చేసుకుంది. తల్లి చనిపోయిన విషయం రెండేళ్ల చిన్నారికి తెలియ అమ్మా లే అంటూ […]
ఈ సృష్టిలో ఎంతో పవిత్రమైనది తల్లి ప్రేమ.. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ.. పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే ఉండదు అంటారు. అమ్మ కంటే గొప్ప భద్రత , అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ మనకు ఎక్కడ దొరకదు అంటే అతిశయోక్తి లేదు. దేవుడు తాను ఈ భూమిపై కి తనకి బదులుగా అమ్మను పంపాడని అంటారు. మాతృ ప్రేమ కేవలం మనుషులకే […]