రోడ్డు పై కనిపించే యాచకులు ఎంతో దీనమైన స్థితిలో కనిపిస్తుంటారు. ఎవరైనా దానం చేస్తే ఆ పూట గడుస్తుంది. అయితే కొన్నిసార్లు బిచ్చగాళ్లు ఇంగ్లీష్ మాట్లాడుతూ చూపరులను ఆశ్చపరుస్తుంటారు.
అమ్మ అంటే ఆప్యాయత.. అనుబంధం… అమ్మ ఒక మార్గదర్శి.. ఒక స్ఫూర్తి, అమ్మే తొలి గురువు. అమ్మకన్నా గొప్ప దైవం ఎక్కడా ఉండదు.. అమ్మ లేకపోతే ఆ లోటు జీవితంలో ఎవరూ తీర్చలేరు. తన బదులుగా దేవుడు అమ్మను సృష్టించాడని అంటారు. ఏ తల్లి అయినా.. తన పిల్లలు సంతోషంగా ఉంటే చాలనుకుంటుంది. వారిలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటుంది. ఆ తల్లి కూడా అదే చేసింది. తాను చనిపోతానని తెలిసి.. తన కొడుకు గ్రాడ్యుయేట్‌గా చూడాలి అనుకుంది.. […]