తమకు పుట్టబోయే బిడ్డ చక్కగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క దంపతులు కోరుకుంటారు. దానికి కోసం ఆ దంపతులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. దీంతో పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. కానీ కొన్ని సందర్భాల్లో కొందరు పిల్లలు పుట్టుకతోనే అరుదైన సమస్యలతో జన్మిస్తారు. ఎవరో డబ్బున్న మహరాజుల బిడ్డలకు ఈ సమస్య వస్తే.. దేశ దేశాలు తిరిగి వ్యాధిని నయం చేయించుకుంటారు. మరి.. మిగిలిన వారి కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే. ఆ తల్లిదండ్రులు మనోవేదనతో రోజులు గడుపుతుంటారు. […]