2023 ఐపీఎల్లో 14 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ ఈ ఏడాది చాలా పేలవమైన ప్రదర్శన ఇచ్చిందని విమర్శలు తలెత్తాయి. దీంతో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది యాజమాన్యం.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు ఆటగాళ్లు గాయపడితే.. అతడి స్థానంలో మరో ఆటగాడు బరిలోకి దిగుతాడు. కానీ తాజాగా జరిగిన ఓ అంతర్జాతీయ మ్యాచ్ లో ఆటగాళ్లు గాయపడటంతో కోచ్ తో పాటుగా అసిస్టెంట్ కోచ్ కూడా మైదానంలోకి దిగి ఫీల్డింగ్ చేశారు.