కార్పొరేట్ ప్రపంచంలో ఒక కీలక విలీనానికి రంగం సిద్ధమైంది. అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్‌లో రుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ మెర్జ్ కానుంది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన చేశారు. విలీనానికి ఇంకా సెబీ, సీసీఐ, ఆర్ బీఐ వంటి సంస్థల అనుమతి రావాల్సి ఉంది. ఈ నిర్ణయంతో అనుబంధ సంస్థలుగా ఉన్న హెచ్ డీఎఫ్ సీ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్‌లో విలీనం […]